Read and listen to Surah Al-Hujurat with translation, tafsir, audio recitation, word-by-word meaning, and transliteration. Translation by Maulana Abder-Rahim ibn Muhammad.
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అనుమతికి ముందే నిర్ణయాలకు దిగకండి.1 అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ అంతా వినేవాడు, సర్వజ్ఞుడు.