Read and listen to Surah Al-Isra with translation, tafsir, audio recitation, word-by-word meaning, and transliteration. Translation by Maulana Abder-Rahim ibn Muhammad.
తన దాసుణ్ణి (ముహమ్మద్ ను), మస్జిద్ అల్ హరామ్ (మక్కా ముకర్రమా) నుండి పరిసరాలను శుభవంతం చేసిన మస్జిద్ అల్ అఖ్సా (బైతుల్ మఖ్దిస్) వరకు రాత్రి వేళ తీసుకు పోయిన ఆయన (అల్లాహ్) సర్వ లోపాలకు అతీతుడు. ఇది మేము అతనికి మా కొన్ని నిదర్శనాలను (ఆయాత్ లను) చూపటానికి చేశాము.1 నిశ్చయంగా, ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.