Read and listen to Surah Al-Jumu'ah with translation, tafsir, audio recitation, word-by-word meaning, and transliteration. Translation by Maulana Abder-Rahim ibn Muhammad.
ఆకాశాలలో నున్నవి మరియు భూమిలో నున్నవి, సమస్తమూ విశ్వసార్వభౌముడు1, పరమ పవిత్రుడు, సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు అయన అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి.