Read and listen to Surah At-Tahrim with translation, tafsir, audio recitation, word-by-word meaning, and transliteration. Translation by Maulana Abder-Rahim ibn Muhammad.
ఓ ప్రవక్తా! అల్లాహ్ నీకు ధర్మసమ్మతం చేసిన దానిని నీవు ఎందుకు నిషేధించుకుంటున్నావు?1 నీవు నీ భార్యల ప్రసన్నతను కోరుతున్నావా? మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.