Read and listen to Surah Hud with translation, tafsir, audio recitation, word-by-word meaning, and transliteration. Translation by Maulana Abder-Rahim ibn Muhammad.
అలిఫ్ - లామ్ - రా1. (ఇది) ఒక దివ్యగ్రంథం. దీని సూక్తులు (ఆయాత్) నిర్దుష్టమైనవి మరియు మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు అయిన (అల్లాహ్) తరఫు నుండి వివరించబడ్డాయి;